ఇదేం వాదన బాబూ?

19 Jul, 2019 12:03 IST


అమరావతి:  అధికారం పోయిన తరువాత మైండ్‌ మరింత దెబ్బతిన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘గూగుల్‌ మ్యాప్స్‌ ప్రకారం కృష్ణానది భవానీ ద్వీపం నుంచే మొదలవుతుందట, ప్రకాశం బ్యారేజీ కట్టకముందే లింగమనేని గెస్ట్‌హౌస్‌ ప్రాంతం నది వెలుపలే ఉండేదట’’ ఇదేం వాదన బాబు? అంటూ ట్వీట్టర్‌ ద్వారా చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.