ఆరోగ్య బీమా ఘనత వైయస్ఆర్ కుటుంబానిదే
26 Nov, 2020 11:50 IST
తాడేపల్లి: దేశంలోనే అరోగ్య బీమా పొందుతున్నవారిలో ఏపీ నంబర్ 1 స్థానంలోఉందని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ బీమా పొందుతున్నవారు దేశ సగటు గ్రామాల్లో 12.9, పట్టణాల్లో 8.9 శాతం. ఏపీలో గ్రామాల్లో 76.1%, పట్టణాల్లో 55.9%. ఈ ఘనత ఆ మహానేత వైఎస్ఆర్ మరియు @ysjagan గారిదే అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.