చంద్రబాబైనా, ఎన్నికల కమిషనర్ అయినా తప్పించుకోలేరు
21 Mar, 2020 11:03 IST
తాడేపల్లి: నిమ్మగడ్డ రాసినట్లు చెబుతున్న లేఖ ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు ఎదుర్కొక తప్పదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ లేఖలో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ఆరోపణలు ఆర్డినెన్స్‌ను తప్పు పట్టే వ్యాఖ్యలున్నాయి. చంద్రబాబైనా, ఎన్నికల కమిషనర్ అయినా తప్పించుకోలేరని ట్వీట్ చేశారు.