సీఎం వైయస్ జగన్‌ను కలిసిన ఎంపి ఎంవీవీ సత్యనారాయణ
7 Jan, 2023 16:58 IST
తాడేపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైయస్ భారతి రెడ్డిలను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జ్యోతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం దంపతులను కలిసిన ఎంపీ సత్యనారాయణ తన కుమారుడు శరత్ చౌదరి వివాహానికి హాజరు కావాలని కోరుతూ..వివాహా ఆహ్వాన పత్రికను అందజేశారు.