సీఎం వైయస్ జగన్‌కు ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కృతజ్ఞతలు
26 Nov, 2021 11:28 IST
అమరావతి: శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కుఎమ్మెల్సీ జకియా ఖానమ్ కృతజ్ఞతలు తెలిపారు.