వికేంద్రీకరణలో భాగంగానే కర్నూలులో న్యాయ రాజధాని
5 Dec, 2022 13:02 IST
కర్నూలు: అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే సీఎం వైయస్ జగన్ మూడు రాజధానుల ని ర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. వికేంద్రీకరణలో భాగంగానే కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. న్యాయ రాజధాని కోసం ఎంతకైనా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.