హాసిని కుటుంబ సభ్యులకు భూమన కరుణాకర్‌రెడ్డి పరామర్శ
18 Sep, 2019 12:04 IST
తిరుపతి: గోదావరి లాంచీ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి హాసిని కుటుంబ సభ్యులను వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పరామర్శించారు. గోదావరి లాంచీ ప్రమాదంలో చిన్నారి హాసిని మృతి చెందిన విషయం విధితమే. చిన్నారి మృతదేహాన్ని తిరుపతి నుంచి స్వగ్రామం పూతలపట్టుకు తరలించారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.