సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు
1 Dec, 2022 12:40 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరుగననున్న ఎమ్మెల్యే కుమారుడు బడ్డుకొండ మనిదీప్ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పలనాయుడు అందజేశారు.