కంగ్రాట్స్ సీఎం సార్..
23 Feb, 2021 14:55 IST
సచివాలయం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మంత్రులకు తెలిపారు. పంచాయతీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం ఫలితాలు సాధించామని సీఎం చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ మద్దతుదారులు భారీ విజయాలు సాధించడంపై సీఎం వైయస్ జగన్ను మంత్రులు అభినందించారు.