సీఎం వైయస్ జగన్‌కు రాఖీ కట్టిన మంత్రి విడదల రజిని
30 Aug, 2023 11:58 IST
తాడేపల్లి: రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మంత్రి రజినిని ఆశీర్వదించారు.