సీఎం వైయస్ జగన్‌ను కలిసిన మంత్రి రజిని
12 Apr, 2022 12:53 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని మర్యాదపూర్వకంగా కలిశారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విడదల రజిని.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కుటుంబ సభ్యులతో పాటు కలిసి కృతజ్ఙతలు తెలిపారు.