పారిశ్రామిక పెట్టుబడులపై ఫోకస్‌

3 Oct, 2019 17:02 IST

అమరావతి: పారిశ్రామిక పెట్టుబడులపై ఫోకస్‌ పెంచామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. 13 జిల్లాల్లో ప్రత్యేక ఇండస్ట్రీయల్‌ జోన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నామని సులభమైన ఇండస్ట్రీయల్‌ పాలసీని అందుబాటులోకి తెస్తామన్నారు.