రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి
4 Feb, 2020 11:34 IST
విశాఖ : రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండు చేశారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. విశాఖలో అతి తక్కువ ఖర్చుతో రాజధానిని కట్టొచ్చు. రాజధాని రైతులకు సీఎం వైయస్ జగన్ న్యాయం చేస్తారు. చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు. ఏపీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు.