తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా ?
27 Jan, 2023 11:15 IST
పల్నాడు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరును మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా ? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.