ప్యాకేజీ బంధమే గొప్పదా ?
28 Dec, 2022 12:23 IST
గుంటూరు: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు కామెంట్ చేశారు. అన్నయ్య షో కి డుమ్మా..బాలయ్య షో కి జమ్మ..రక్తసంబంధం కన్నా ..ప్యాకేజీ బంధమే గొప్పదా ? అని మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.