జనసేనకు భారీ షాక్
గుంటూరు: జనసేన పార్టీకి గుంటూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. జనసేన గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో నేరెళ్ల సురేష్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో యస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ నేత మారూరి రామలింగారెడ్డి
ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలోయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మార్వాడీ కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారి
ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో యస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మూల్ నివాసీ సంఘ్ జాతీయ అధ్యక్షులు నయనాల కృష్ణారావు
ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో యస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీసీ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రేలంగి శేఖర్