వైయస్ఆర్కు మమతా నివాళి
2 Sep, 2019 09:43 IST
తాడేపల్లి: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాళులు అర్పించారు. ఈ మేరకు.. "ఏపీ మాజీ సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయననకు నివాళులు అర్పిస్తున్నా'' అని ఆమె ట్వీట్ చేశారు.