ఎమ్మెల్సీ పదవికి కోలగట్ల రాజీనామా
6 Jun, 2019 15:35 IST
అమరావతి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల నిర్వహించిన సార్వాత్రిక ఎన్నికల్లో కొలగట్ల విజయనగరం నుంచి వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ మండలి చైర్మన్‌కు ఆయన లేఖ అందజేశారు.