సీఎం వైయస్ జగన్‌ను కలిసిన కర్ణాటక రిటైర్డ్ డీజీ
21 Feb, 2023 16:15 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కర్ణాటక క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ డీజీ ఏఎస్ఎన్ మూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను రిటైర్డ్ డీజీ ఏఎస్ఎన్ మూర్తి కలిశారు. మూర్తి స్వస్ధలం ఆంధ్రప్రదేశ్.