సీఎం వైయస్ జగన్‌ను కలిసిన కైలాశ్ సత్యార్థి
21 Jan, 2020 20:20 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యర్థి కలిశారు. అసెంబ్లీ వద్ద సీఎం వైయస్ జగన్‌తో మాట్లాడారు. కైలాశ్ సత్యర్థితోపాటు సీఎం వైయస్ జగన్‌ను కలిసినవారిలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారు.