కడప అమీన్‌ పీర్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వానం

17 Oct, 2024 18:00 IST

 తాడేప‌ల్లి: కడప అమీన్‌ పీర్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు హాజ‌రు కావాల‌ని కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ద‌ర్గా పెద్ద‌లు ఆహ్వాన ప‌త్రిక అందించారు. గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ జ‌గ‌న్‌ను  కడప అమీన్‌ పీర్‌ దర్గా పెద్దలు క‌లిసి ఉత్సవాల‌కు ఆహ్వానించారు.