అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది
13 Sep, 2019 15:06 IST
నెల్లూరు: కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకు రాష్ట్రంలోని తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశామని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.