వైయస్ జగన్‌ను కలిసిన హీరో మోహన్‌బాబు
26 Mar, 2019 11:42 IST
హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ హీరో మోహన్ బాబు కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్‌తో మోహన్ బాబు భేటీ అయ్యారు.