గన్నవరం ఎయిర్పోర్టులో సీఎంకు ఘనస్వాగతం
3 Jul, 2022 08:55 IST
తాడేపల్లి: ప్యారిస్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్కు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, జిల్లా ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.