గడప గడపకు మన ప్రభుత్వం వర్క్‌షాప్ ప్రారంభం..
8 Jun, 2022 11:55 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలో వర్క్‌షాప్ ప్రారంభమైంది. మంత్రులు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఆరు నెలలపాటు గడపగడపకు కార్యక్రమం కొనసాగనుంది. ప్రతినెలా గడపగడపకూ కార్యక్రమంపై వర్క్‌షాప్ జరగనుంది.