మైనార్టీ సంక్షేమం అంటే గుర్తొచ్చే పేరు వైయస్ఆర్
27 Sep, 2023 11:14 IST
అమరావతి: మైనార్టీ సంక్షేమం అంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేరే అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. తండ్రి అడుగుజాడల్లో సీఎం వైయస్ జగన్ మైనార్టీల సంక్షేమంపై దృష్టి పెట్టారని తెలిపారు.