వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో ‘దళిత గళ సమ్మేళనం’ 

25 Apr, 2026 16:47 IST

తాడేపల్లి : వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత గళ సమ్మేళన సమావేశం నిర్వ‌హించారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకరావు అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పరెడ్డి తదితరులు హాజరయ్యారు.