కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు విడుదల
12 Sep, 2019 11:28 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో విడుదలయ్యాయి. ఈ ఫలితాలను హోం మంత్రి సుచరిత విడుదల చేశారు. ఏపీలో 2,623 పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం. ఆరు కేటగిరిల్లో కానిస్టేబుళ్ల భర్తీ చేపట్టిన ప్రభుత్వం.ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీ పోలీసు శాఖ ప్రకటించింది.