వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
6 Mar, 2023 11:27 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కె. ఎస్. జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. టి. కృష్ణబాబు, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె. నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం. ఎన్. హరీందిర ప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి. మురళీధర్ రెడ్డి, డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.