రాష్ట్రపతి కోవింద్‌కు సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు
1 Oct, 2021 14:44 IST
తాడేపల్లి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ వేదిక శుభాకాంక్షలు తెలిపారు. `భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి మీ విలువైన సేవలు అందించాలని కోరుకుంటున్నా`నని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.