రాష్ట్ర ప్రజలందరికీ సీఎం వైయస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
8 Mar, 2023 11:33 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయత, ప్రేమ, సంతోషాల హరివిల్లు హోలీ.. ఈ రంగుల పండుగను ఆనందోత్సహాలతో జరుపుకోవాలని సీఎం వైయస్ జగన్ ఆకాంక్షించారు.