హ్యాపీ బర్త్ డే టు యూ సార్
3 Aug, 2020 11:24 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ గవర్నర్ పుట్టిన రోజు కావడంతో సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని సీఎం ఆకాంక్షించారు.