త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ
29 Jul, 2023 14:38 IST
తాడేపల్లి : మొహర్రం పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ అని, ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ దేవుని కరుణాకటాక్షాలు మన రాష్ట్రంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం వైయస్ జగన్ ట్వీట్ ద్వారా ఆకాంక్షించారు.