దేశాన్ని ఒక్కటిగా నిలిపిన ధీరోదాత్తుడు లాల్ బహదూర్ శాస్త్రి
2 Oct, 2021 09:52 IST
తాడేపల్లి: భారత మాజీ ప్రధాని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్కటిగా నిలిపిన ధీరోదాత్తుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘన నివాళి. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.