తల్లి ప్రేమ శాశ్వతమైనది
8 May, 2022 18:00 IST
తాడేపల్లి: నేడు(మే8వ తేదీ) మదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తల్లి ప్రేమ శాశ్వతమైనది మరియు దైవ సంబంధమైంది. ఏపీలోని తల్లులందరి సాధికారత కోసం కృషి చేయడం కంటే నాకు ఈ జీవితాన్ని బహుమతిగా ఇచ్చిన మా అమ్మకు గొప్ప బహుమతి మరొకటి ఉండదు’’ అంటూ ట్విట్టర్ వేదికగా తల్లులకు సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు చెప్పారు.