గన్నవరం నుంచి బయలుదేరిన వైయస్ జగన్
8 Jul, 2022 10:25 IST
విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్లీనరీకి బయలుదేరారు. నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే వైయస్ఆర్‌సీపీ ప్లీనరీలో వారు పాల్గొననున్నారు.