ప్రారంభమైన వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
3 Jun, 2019 10:43 IST
తాడేపల్లి: వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష ప్రారంభమయింది. ఉన్నతాధికారులతో సమీక్ష కొనసాగుతుంది. మధ్యాహ్నం జలవనరుల శాఖపై సమీక్షించనున్నారు. రేపు వ్యవసాయం, గృహనిర్మాణ శాఖలపై సమీక్ష ఉంటుంది. 6న సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.