జల వనరుల శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష 

3 Jun, 2019 16:57 IST

అమరావతి: జల వనరుల శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష  కొనసాగుతుంది. పోలవరం సహా సాగు,తాగునీటి ప్రాజెక్టులపై  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో  సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్‌యం, ప్రభుత్వ సలహాదారు అజేయ్‌ కల్లాం,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్,జలవనరుల శాఖ కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్,ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్,సీఎంవో ముఖ్య కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు ధనుంజయ్‌ రెడ్డి హాజరయ్యారు.