స్పందన కార్యక్రమంపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
29 Oct, 2019 14:16 IST

తాడేపల్లి: స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన కమిటీతో సీఎం వైయస్ జగన్ సమీక్ష ప్రారంభించారు.