పాఠశాల విద్యాశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
12 Sep, 2022 13:27 IST
తాడేపల్లి: పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం. వీ. శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ. మురళీ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.