పల్లెలకు ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీలపై సీఎం సమీక్ష
29 Oct, 2021 12:03 IST
తాడేపల్లి: ప్రతి గ్రామానికి ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.