కోవిడ్–19 నివారణపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
               17 Apr, 2020 12:39 IST            
                    తాడేపల్లి:   కోవిడ్ –19 నివారణపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని, మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయస్ జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.