విద్యాశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
2 Feb, 2023 14:54 IST
తాడేపల్లి: విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో ముందుగా విద్యార్థులకు అందించేజగనన్న విద్యా కానుక కిట్లును పరిశీలించారు. యూనిఫాం, షూ, పుస్తకాలను పరిశీలించి, నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.