స్కూల్ ఎడ్యుకేషన్‌పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
13 Oct, 2022 12:50 IST
తాడేపల్లి: పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం.వి.శేషగిరిబాబు, స్టేట్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్‌ఎస్‌ఏ) బి.శ్రీనివాసులు, ఎండీఎం డైరెక్టర్ దివాన్, నాడు నేడు కార్యక్రమం డైరెక్టర్ డాక్టర్ ఆర్.మనోహరరెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్(ఎస్‌సీఈఆర్‌టి) బి.ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.