విద్యాశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
11 Oct, 2021 12:57 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ ఉన్నతాధికారలు హాజరయ్యారు. వచ్చే ఏడాది విద్యార్థులకు పంపిణీ చేయనున్న జగనన్న విద్యా కానుక కిట్లను సీఎం వైయస్ జగన్ పరిశీలించారు.