వ్యవసాయ శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
9 Feb, 2021 13:16 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశం ప్రారంభంమైంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమీక్షకు అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పంటల సాగు, ఆర్బీకేల సేవలు తదితర అంశాలపై సీఎం వైయస్ జగన్ అధికారులతో చర్చిస్తున్నారు.