ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌లో సీఎం వైయస్ జగన్‌కు ఘన స్వాగతం
17 May, 2022 11:44 IST
కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి స్థానిక మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలీకాప్టర్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తోన్న గుమ్మటం తాండాకు పయనమయ్యారు.