మహానేతకు సీఎం వైయస్ జగన్ నివాళి
8 Feb, 2020 12:03 IST
రాజమండ్రి: నన్నయ్య యూనివర్సిటీ దిశ యాక్టుపై నిర్వహిస్తున్న సెమినార్‌లో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందుగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.