సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
21 Jul, 2022 14:04 IST
తాడేపల్లి: సుస్ధిర అభివృద్ధి లక్ష్యాలపై ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఏం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి, విజయకుమార్, వివిధ విభాగాధిపతులు హాజరయ్యారు.