ప్రధాని మోడీతో సీఎం వైయస్ జగన్ భేటీ
5 Jul, 2023 16:55 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలోని పీఎంవో కార్యాలయంలో ప్రధానితో భేటీ అయిన సీఎం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు.